VIDEO: పుంగనూరులో హైస్కూల్ ఆకస్మిక తనిఖీ

VIDEO: పుంగనూరులో హైస్కూల్ ఆకస్మిక తనిఖీ

CTR: పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాలను టీడీపీ నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీవీ రెడ్డి, ఏఎంసీ మార్కెట్ ఛైర్మన్ శమిపతి యాదవ్, టీడీపీ రాజంపేట సెక్రటరీ పర్వీన్ తాజ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.