పారా లీగల్ వాలంటీర్లు సమాజానికి న్యాయసేవ వారదులు
BHNG: పారా లీగల్ వాలంటీర్లు సమాజానికి , న్యాయ సేవా సంస్థకు వారదులని సమాజంలో అర్హులైన వారికి న్యాయ సేవ సంస్థల ద్వార సేవలు అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవి లత శుక్రవారం సాయంత్రం కోరారు.డిసెంబర్ 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో న్యాయవాదులు సహకరించి, రాజీ పడదగు కేసుల అధిక పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.