ఇరాన్ రాయబార కార్యాలయంలో సగానికి దించిన జాతీయ జెండా

ఇరాన్ రాయబార కార్యాలయంలో సగానికి దించిన జాతీయ జెండా

HYD: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి పట్ల సంతాప సూచికగా, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సగానికి కిందికి దించారు. ఆయన మరణం పట్ల ఇరాన్ దౌత్యవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.