VIDEO: ఎమ్మెల్యే మాధవి రెడ్డికి అంజాద్ బాషా హెచ్చరిక.!

VIDEO: ఎమ్మెల్యే మాధవి రెడ్డికి అంజాద్ బాషా హెచ్చరిక.!

KDP: YCP కార్యకర్తకు అన్యాయం జరిగితే 200 మందితో కాదు 5 వేల మందితో వస్తానని మాజీ MLA అంజాద్ బాషా కడప MLA మాధవి రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి భయపడేది లేదని ఇవాళ కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో MLAకు సవాల్ విసిరారు. YCPలోని ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు.