మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులకు ఘనస్వాగతం
NDL: బనగానపల్లె మండలంలోని ఎనకండ్ల గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులకు ఇవాళ గ్రామ ప్రజలు పూలతో ఘనస్వాగతం పలికారు. ఎనకండ్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అన్నారు.