ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి: SI

ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి: SI

BHPL: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా గురువారం రేగొండ (M) లో SI డి. సుధాకర్ ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు బైక్‌పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీటు బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దన్నారు.