నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ చౌటుప్పల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన MLA రాజగోపాల్ రెడ్డి
☞ సీఎం రెవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
☞ కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి
☞ నల్గొండలో 'ఓపెన్ టాక్ విత్ మల్లన్న' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
☞ కేతేపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి