VIDEO: 'చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్'తో భూముల దోపిడీ

VIDEO: 'చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్'తో భూముల దోపిడీ

VSP: గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నాడు నానా రాద్ధాంతం చేశారు. ఇప్పడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సొంతంగా 'చంద్రబాబు టైట్లింగ్ యాక్ట్'ను అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బంధువులకు, అనుకూలమైన వారికి ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారన్నారు.