నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: విజయనగరం కలెక్టరేట్ సబ్ స్టేషన్ పరిధిలో 11KV ఫీడర్ నిర్వహణ పనులు, చెట్ల కొమ్మలు తొలగించనున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని EE త్రినాధ రావు తెలిపారు. దీంతో కలెక్టర్ ఆఫీస్ ఏరియా, SP ఆఫీస్, పోలీస్ బ్యారెక్స్ ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.