భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో ప్రారంభమైన పోలింగ్

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో ప్రారంభమైన పోలింగ్

BDK: భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 6:30 నిమిషాల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. చుంచుపల్లి మండలంలో మొత్తం 18 పంచాయతీలు కాగా విద్యానగర్ కాలనీ ఏకగ్రీవమైంది. 17 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ పంచాయతీ పోలింగ్ కేంద్రంలో పటిష్ఠ బందోబస్తు నడుమ ఓటింగ్ ప్రారంభమైంది.