అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈ నెల 26న జిల్లా మీదుగా నడిచే ఒక రైలు రద్దు, మరో రైలు దారి మళ్లింపు
★ SKU పరిధిలో డిసెంబర్ 2 నుంచి యూజీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు 
★ రోలర్ స్కేటింగ్‌లో తాడిపత్రి చిన్నారికి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
★ ఈ నెల 27న అనంతపురం ఎయిర్ జైల్లో ఎద్దులతో పాటు సపోటా, చింతా చెట్లకు వేలం పాట