ఆరూరిని పరామర్శించిన రాష్ట్ర BJP నాయకులు

ఆరూరిని పరామర్శించిన రాష్ట్ర BJP నాయకులు

JN: జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో నేడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను రాష్ట్ర BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. రమేష్ తల్లి వెంకటమ్మ ఇటీవల మృతి చెందడంతో BJP నాయకులు కలిసి సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ మారుతినేని ధర్మారావు పాల్గొన్నారు