'వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు శిలాఫలకం వేయిస్తా'
WGL: ఒక గొప్ప ఎయిర్‌పోర్ట్ రాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండో ఎయిర్‌పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలేదని విమర్శించారు. డిసెంబర్ చివరిలోగా వరంగల్ ఎయిర్‌పోర్ట్ శిలాఫలకం వేయనున్నట్లు, పనులు ప్రారంభించుకోబోతున్నట్లు సీఎం ప్రకటించారు.