సదుం హౌసింగ్ ఏఈగా ప్రణయ్ కుమార్

సదుం హౌసింగ్ ఏఈగా ప్రణయ్ కుమార్

CTR: సదుం హౌసింగ్ ఏఈగా ప్రణయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుప్పం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో హౌసింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.