భర్తను చంపి.. ఇంటి ముందే పూడ్చిన భార్య

భర్తను చంపి.. ఇంటి ముందే పూడ్చిన భార్య

ATP: భర్తను, భార్య చంపిన ఘటన కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో చోటుచేసుకుంది. భర్త హనుమంతును, భార్య సుకన్య చంపి ఇంటి ముందే పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్ల మధ్య గొడవలో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్లు పేర్యొన్నారు. కూతురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.