పవన్‌పై అసభ్య పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

పవన్‌పై అసభ్య పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

KKD: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దూషిస్తూ, SMలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న 'బెస్ట్ సీఎం' అనే ఫేస్‌బుక్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. మంగళవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాలిపల్లి అనిల్ కుమార్  పిర్యాదు చేశారు. అసభ్యకరంగా పోస్టులు పెడుతూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.