ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 352 సిక్స్‌లు కొట్టి రోహిత్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. షాహిద్ అఫ్రిది 351 సిక్స్‌ల రికార్డును అధిగమించాడు. 277 మ్యాచ్‌ల్లోనే అఫ్రిది రికార్డును రోహిత్ దాటాడు.