కొత్త సీఐసీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా (CIC) రాజ్ కుమార్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవిలో గోయల్ పారదర్శకత కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి సమక్షంలో ఆయన అధికారికంగా విధుల్లోకి చేరారు.