VIDEO: విద్యుత్ కాంతులతో విమానాశ్రయం

VIDEO: విద్యుత్ కాంతులతో విమానాశ్రయం

కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల విద్యుత్ కాంతులతో అద్భుతంగా ముస్తాబైంది. రంగురంగుల వెలుగులతో విమానాశ్రయం పరిసరాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు ప్రయాణికులు, సందర్శకులు పోటీ పడ్డారు. ఉత్సవ వాతావరణంలో విమానాశ్రయం సందడిగా మారింది.