ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న DMHO
KMR: జుక్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రవీందర్ గౌడ్, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డా. విజయ్ భాస్కర్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లాలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉద్యోగుల హాజరును పరిశీలిస్తూ హడలెత్తిస్తున్నారు. కార్యక్రమంలో Dy. DM&HO డా. విద్య పాల్గొన్నారు.