VIDEO: 'ధరణి చట్టం.. రైతులకు దోపిడి విధానం'

VIDEO: 'ధరణి చట్టం.. రైతులకు దోపిడి విధానం'

WNP: వనపర్తి జిల్లా పానగల్‌లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ధరణి పేరుతో మాయాచర్యలకు పాల్పడి రైతుల భూములను అన్యాక్రాంతం చేశాయి అని విమర్శించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పహాణీ వంటి భూమికి సంబంధించిన ప్రధాన సమాచారాన్ని ధరణి వ్యవస్థ నుంచి తొలగించారన్నారు.