వర్సిటీ ఉద్యోగుల కుటుంబాలకు ఎఫ్ పత్రాలు
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ శనివారం పరిపాలన భవనంలో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మొల్గర వినోద్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఆర్. మద్వేష్ ఆత్రేయ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.3,50,000 చెక్కును అందజేశారు.