విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

NZB: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహం విజయవాడలో జరింగింది. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి కనకదుర్గ అమ్మవారిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.