ముగియనున్న సెలవులతో గురువులకు విద్యార్థులు

ముగియనున్న సెలవులతో గురువులకు విద్యార్థులు

SRCL: రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. గురువారం పాఠశాల పని దినాలకు చివరి రోజు కావడంతో ఎల్లారెడ్డిపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గుర్తుండి పోయేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.