రాఖీ పండుగ.. కిక్కిరిసిన వరంగల్ చౌరస్తా

WGL: నగరంలో పండుగ సందడి మొదలైంది. రేపు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా వరంగల్ చౌరస్తాలో జనం కిక్కిరిశారు. అటు పూజా సామగ్రి కొనుగోళ్లు, రాఖీలు కొనేందుకు గ్రామాల నుంచి ప్రజలు నగరానికి వచ్చారు. దీంతో షాపింగ్ మాల్స్, స్వీట్ షాప్స్ కళకళలాడుతున్నాయి. మీరు షాపింగ్ చేశారా..?