నా చావుకు కారణం ఆ హీరోనే.. యువకుడి సూసైడ్‌

నా చావుకు కారణం ఆ హీరోనే.. యువకుడి సూసైడ్‌

'జెట్టి' సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తనను రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లు తాకట్టు పెట్టి, అప్పులు చేసి రూ.3.15 కోట్లు ఇచ్చానని, కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా సాయం చేయలేదని బాధితుడు సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను బంగారుపాళ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.