కొత్తవలస ఎస్సై హేమంత్ కుమార్ బదిలీ

కొత్తవలస ఎస్సై హేమంత్ కుమార్ బదిలీ

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్సై-1గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్.హేమంత్ కుమార్‌ను విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ అయ్యారు. ఇప్పటివరకు కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో తాత్కాలిక ఎస్సైగా విధులు నిర్వహించారు. గతంలో ఇదే స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ విజయనగరం బదిలీపై వెళ్లిపోయారు. బదిలీ అయిన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.