పాలమూరు వాసికే తొలి PHD

పాలమూరు వాసికే తొలి PHD

MBNR: జిల్లాకు చెందిన కపిలవాయి లింగమూర్తి TG ఏర్పడ్డ తర్వాత తెలుగు వర్శిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్న తొలి వ్యక్తి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2014లో తెలుగు యూనివర్శిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ (డీలిట్‌)ను ప్రదానం చేసింది. ప్రతిభ పురస్కారం కూడా అందుకున్నారు.