తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦రాజమండ్రిలో లబ్దిదారులకు CMRFచెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
✦రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన ఆవిర్భావ వేడుకలు
✦రాజమండ్రి కల్తీపాల ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య
✦నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ