సీఎంపై మురళీ మోహన్ ప్రశంసలు

సీఎంపై మురళీ మోహన్ ప్రశంసలు

HYD: దివంగత ఎన్టీఆర్ సంప్రదాయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించడం అభినందనీయమని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ప్రభుత్వాలు ఫిల్మ్ అవార్డులను నిలిపేశాయన్నారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్ధరించడం సంతోషంగా ఉందన్నారు. ఉగాది రోజున ప్రదానోత్సవం సినీ ఇండస్ట్రీకి పెద్ద పండుగ అన్నారు.