డ్రగ్స్‌ను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది: MLA మనోహర్
TG: డ్రగ్స్‌ను BRS ప్రోత్సహిస్తోందని తాండూర్ MLA మనోహర్ రెడ్డి ఆరోపించారు. BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. మోయినాబాద్ ఫామ్‌హౌస్ అడ్డాగా మారిందని, అందుకే తాండూర్ ప్రజలు తరిమికొట్టారని మండిపడ్డారు. రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారో.. లేదో చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదలమని హెచ్చరించారు.