'ఉత్తమ ఎంపీడీవోకు అభినందనల వెల్లువ'

'ఉత్తమ ఎంపీడీవోకు అభినందనల వెల్లువ'

MHBD: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా నెల్లికుదురు మండల ఎంపీడీవో సింగారపు కుమార్ ఇటీవల ఉత్తమ అవార్డు అందుకున్నారు. బుధవారం నెల్లికుదురు మండలం కాస్య తండా సర్పంచ్ బోడ నరసింహతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గం ఎంపీడీవోను అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఉన్నత అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు.