'ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం కష్టం'

'ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం కష్టం'

IPL మ్యాచ్ వాతావరణాన్ని మాటల్లో వర్ణించడం కష్టం అని సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అన్నాడు. 'అది చెవులకు చిల్లులు పడేంత గట్టిగా ఉంటుంది. ధోని వంటి కీలక ప్లేయర్ బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు అభిమానుల అరుపులు, ఉత్సాహం స్టేడియంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది. ఇది నిజమైన క్రికెట్ అభిమాని జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అనుభూతి' అని తెలిపాడు.