సీఎం సహాయనిధి పేదలకు అభయహస్తం: ఎమ్మెల్యే
PPM: వీరఘట్టం మండలానికి చెందిన లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే జయకృష్ణ అందించారు. వీరఘట్టంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరఘట్టం మండలం యూ. వెంకంపేట గ్రామానికి చెందిన ఎం. తవుడుకి రూ. 80,000 విలువ చేసే చెక్కును అందించారు. సీఎం సహాయ నిధి పేదలకు వరం వంటిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.