'మాటను నిలబెట్టుకున్న కూటమి'

'మాటను నిలబెట్టుకున్న కూటమి'

PLD: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 16,347 టీచర్ పోస్టులతో పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించిందని పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి విద్యారంగాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. వర్గాలవారీగా వయస్సు మినహాయింపులు ఇచ్చి అండగా నిలిచామని తెలిపారు.