VIDEO: విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదు: DEO

VIDEO: విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదు: DEO

KDP: ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల అస్వస్థతకు కారణమైన వంట ఏజెన్సీని కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించినట్లు డీఈవో షంషుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం కొంతమంది విద్యార్థులకు వడ్డించిన తర్వాత వాసన వస్తుంది అనడంతో పక్కన పెట్టారన్నారు. మొదట తిన్న 50 మంది విద్యార్థుల్లో 11 మంది అబ్బాయిలు, అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు.