VIDEO: ప్రజల దాహార్తి తీర్చాలి: ఎమ్మెల్యే విరుపాక్షి
KRNL: ఆలూరు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఆలూరు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గత 30ఏళ్లుగా సమస్య కొనసాగుతోందని, హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి గ్రామాల్లో చిచ్చు రాజేస్తున్నారని ఆరోపించారు.