సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం

JN: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం అని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం చాగల్లు గ్రామానికి చెందిన రంగు వంశీకి ఎమ్మెల్యే కడియం రూ.2.50 లక్షల విలువ గల సీఎం సహాయనిది చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.