అనాధాశ్రమంలో రగ్గులు పంపిణీ

అనాధాశ్రమంలో రగ్గులు పంపిణీ

VZM: బొండపల్లి మండలంలోని ఓంపల్లి గ్రామ సమీపంలో శాంతి నివాస్ అనాధాశ్రమంలో రగ్గులు స్టేషనరీ ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్స్ గురువారం పంపిణీ చేశారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆశ్రమంలోని పిల్లలచే కేక్ కట్ చేయించారు.