మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యం

మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యం

RR: షాద్‌నగర్ పట్టణంలోని 9వ వార్డులో గల పలు కాలనీలలో రోడ్డు పనులతో పాటు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని, షాద్‌నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.