VIDEO: ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

VIDEO: ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

AKP: నర్సీపట్నం బీసీ కాలనీలో వెలసిన తలుపులమ్మ పండగ మహోత్సవాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా ముగించారు. పలువురు ముత్తైదువులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సారే ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘటాలను అమ్మవారి పుట్టింటికి పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు లాలం మురళి తదితరులు పాల్గొన్నారు.