ఆపరేషన్ ఖగార్‌పై ప్రొ. హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు
HYD: ఆపరేషన్ ఖగార్ పట్ల ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ పౌరులు ఆయుధాలు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని, మరి మీ చేతిలో ఉన్న రాజ్యాంగం అనే ఆయుధాన్ని వాడి చట్టవిరుద్ధంగా మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.