గ్యాస్ ధరల దెబ్బ... బతకలేక సొంతూరికి!

గ్యాస్ ధరల దెబ్బ... బతకలేక సొంతూరికి!

దేశ వ్యాప్తంగా LPG సంక్షోభం వేలాది మంది ఉపాధిని పోగొట్టింది. గ్యాస్ కొరత, అధిక ధరల వల్ల ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో జీవనం సాగించలేక బీహార్ కార్మికులు స్వగ్రామాలకు తిరుగుముఖం పడుతున్నారు. రోజువారీ కూలీలకు గ్యాస్ దొరక్కపోవడం, దొరికిన గ్యాస్ ధర కిలోకు ₹400-₹500కు పెరగడంతో వంట చేసుకోవడం కష్టమవ్వడంతో తిరిగి వెళ్తున్నారు. దీంతో పలు రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది.