'స్పిరిట్' షూటింగ్‌పై లేటెస్ట్ UPDATE
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి కాంబోలో 'స్పిరిట్' మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్ జపాన్ టూర్‌కి వెళ్లడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే వచ్చే వారంలో షూటింగ్ తిరిగి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రకాష్ రాజ్‌కు సంబంధించిన పోర్షన్‌ను పూర్తి చేయనున్నారట. అలాగే ప్రభాస్, ప్రకాష్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.