మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఇవాళ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా నగర ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన కలిగే కాలుష్యాన్ని నివారించి, శుభ్రమైన భవిష్యత్‌ కోసం మనందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.