ఎమ్మెల్యేకి ఆదివాసీల వినతి

ఎమ్మెల్యేకి ఆదివాసీల వినతి

ABD: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామ ఆదివాసీలు కలిసి తమ గ్రామానికి సంబంధించిన సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే జాదవ్ గ్రామస్థులకు వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. నేను ఎల్లవేళలా ప్రజల వెంటే ఉంటానని భరోసా ఇచ్చారు.