NCC పీఐ పోస్టు భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
ADB: ఉట్నూర్‌లోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన NCC పీఐ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్భూగుప్తా తెలిపారు. NCCలో సీ సర్టిఫికెట్ కలిగి అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉట్నూర్‌లోని మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.