వాచ్‌మెన్‌పై లైన్ ఇన్‌స్పెక్టర్ బూతు పురాణం

కృష్ణా: ఉయ్యూరు పెద్ద ఓగిరాల కరెంట్ లైన్‌మెన్ నాగరాజుపై లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బూతు పురాణం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరివేపాకు తీసుకురమ్మని లైన్‌మెన్‌కి చెప్పారు. వేరే పని ఉండటం వల్ల తేలేకపోయానని చెప్పడంతో ఫోన్‌లో లైన్‌మెన్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందిచాలని ప్రజలు కోరుతున్నారు.