యూఏఈలో గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి

యూఏఈలో గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి

పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. UAEలోని ఓ గ్యాస్ క్షేత్రం లక్ష్యంగా డ్రోన్ దాడి చేసింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ జరిగే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.