ఎకరాల గడ్డి వాము దగ్ధం

ఎకరాల గడ్డి వాము దగ్ధం

GNTR: పొన్నూరు మండలం గాయంవారి పాలెంలో శుక్రవారం 7 ఎకరాల గడ్డివామి దగ్ధమైంది. బాధితుడు పెద్దిబోయిన వెంకటేశ్వరరావు కథనం మేరకు.. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి గడ్డివామి తగలబడుతోందని తెలిపారు. 7 ఎకరాల గడ్డివామి దగ్ధంతో సుమారు రూ.70 వేలు నష్టం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పొన్నూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.